Hydarabad brutal murder : బిగ్ బ్రేకింగ్, వనస్థలిపురం పనామా సర్కిల్ వద్ద దారుణం, హైటెక్ సిటీ అంచున మిస్టరీ మర్డర్

  Hydarabad brutal murder : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఎప్పుడూ రద్దీ గా ఉండే వనస్థలిపు రం పనామా జంక్షన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజా మున ఒక షాకింగ్ ఘ టన వెలుగుచూసింది. రోడ్డు ప క్క న పడి ఉన్న ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గమనిం చిన స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. స మాచారం అందు కున్న వెంటనే వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఏరియాను తమ ఆధీనంలోకి తీ సుకున్నారు. ప్రాథమిక విచారణలో...