Hydarabad PavanSaiHospital : పవన్ సాయిహాస్పిటల్ అధినేత ఆలేటి శ్రీనివాస్ కు మాతృవియోగం
-- పరామర్శించిన ఎమ్మెల్యే వేముల వీరేశం, ఇతర ప్రముఖులు
Hydarabad PavanSaiHospital: ప్రజా దీవెన,శాలిగౌరా రం: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం తుడి మిడి గ్రామానికి చెందిన హైదరా బా ద్ ఎల్ బి నగర్ లోని పవన్ సాయి హాస్పిటల్ అధినేత ఆలేటి శ్రీనివాస్ మాతృమూర్తి ఆలేటి లింగమ్మ (80) అనా రోగ్యంతో మరణించింది. లింగ మ్మ కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉండగా పవన్ సాయి డా క్టర్ ఆలేటి శ్రీనివాస్ రెండవకు మా రుడు. కాగా లింగమ్మ అంతిమ యాత్రలో నకిరేకల్ ఎమ్మెల్యే వేము ల వీరేశం మంగళవారం లింగమ్మ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యుల ను ఓదార్చారు. లింగమ్మ మరణం కుటుంబానికి తీరని లోటని అన్నారు.
అంతకు ముందు నకిరేకల్ తాజా మాజీ కౌన్సిలర్ కొండ శ్రీను గౌడ్, న కిరేకల్ గౌడ సంఘం మాజీ అధ్య క్షు డు కొండ జానయ్య గౌడ్, నల్లగొండ జిల్లా జర్నలిస్ట్ యూనియన్ అధ్య క్షుడు గుండగోని జయ శంకర్ గౌడ్, రాంబాబు గౌడ్ లతో పాటు జిల్లా, మండల వివిధ పార్టీ ల నాయకులు, కుటుంబ సభ్యులు లింగమ్మ మృతదేహంపై పుష్ప గుచ్చాలుoచి ఘనంగా నివాళులర్పించారు.