Hydarabad PavanSaiHospital : పవన్ సాయిహాస్పిటల్ అధినేత ఆలేటి శ్రీనివాస్ కు మాతృవియోగం

  Hydarabad PavanSaiHospital:   ప్రజా దీవెన,శాలిగౌరా రం: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం తుడి మిడి గ్రామానికి చెందిన హైదరా బా ద్ ఎల్ బి నగర్ లోని పవన్ సాయి హాస్పిటల్ అధినేత ఆలేటి శ్రీనివాస్ మాతృమూర్తి ఆలేటి లింగమ్మ (80) అనా రోగ్యంతో మరణించింది. లింగ మ్మ కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉండగా పవన్ సాయి డా క్టర్ ఆలేటి శ్రీనివాస్ రెండవకు మా రుడు. కాగా లింగమ్మ అంతిమ యాత్రలో నకిరేకల్ ఎమ్మెల్యే వేము ల వీరేశం...