HydarabadDrugsCase : చర్లపల్లి మత్తుకేసులో కీలకమలుపు, కేసుదర్యాప్తులో బయటపడుతోన్న భయానక విషయాలు, లేబుల్స్ మార్చి డ్రగ్స్ సరఫరా
HydarabadDrugsCase: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ చర్లపల్లిలో సంచలన మత్తు మందుల కేసు కీలక మలుపు తి రిగింది. శనివారం డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయిన విషయం విదితమే. అ యితే కెమికల్ ఫ్యాక్టరీ మాటున భా రీగా డ్రగ్స్ తయారవుతు న్నట్లు మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తమదాడుల్లో గుర్తించ డం భయాం దోళనలకు గురిచేస్తోంది. చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్స్ మెఫ్రడీన్ అనే డ్రగ్ ను తయారు చేస్తు న్నట్లు పోలీసులు ఆరా తీశారు. ఈ కేసులో కంపెనీ యజమాని...