hyderabad acb raid : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ ఎరకు చిక్కిన పెద్దచేప,ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ జిహెచ్ఎంసి ఎగ్జామినర్
hyderabad acb raid : ప్రజా దీవెన, హైదరాబాద్: హైద రాబాద్ నగరంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు విసి రిన వలకు మరో పెద్దచేప తగిలింది. సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్‌లో పనిచేస్తున్న జిహెచ్ఎంసి అకౌంట్స్ సెక్షన్ ఎగ్జా మి నర్ (AO) శ్రీ సూర్య వంశీ సంతోష్ గురువారం యాంటీ కర ప్షన్ బ్యూరో (ACB) చేతికి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. సంచ లనం సృష్టించిన ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. AcB సిటీ రేంజ్–2 అధికారులు నిర్వహించిన ప్రత్యేక ఆప...