Hyderabad ACB traps : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ కూకట్ పల్లిలో లంచండ్రామా, ఏసీబీ వలకు చిక్కిన కమ్యూనిటీ ఆర్గనైజర్
Hyderabad ACB traps : ప్రజా దీవెన, హైదరాబాద్: హై దరాబాద్‌లోని కూకట్‌పల్లి జోన్‌లో మంగళవారం ఒక సం చలన ఘటన వెలుగులోకి వచ్చింది. మూసాపేట్ సర్కిల్- 53లో కమ్యూనిటీ ఆర్గనైజ ర్‌గా పనిచేస్తున్న K. మురళి అ నే అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.మహిళా పొదుపు సంఘానికి చెం దిన ఒక గ్రూప్‌కు రూ. 20 లక్షల రు ణం మంజూరు చేయ డంలో సహాయం చేస్తానని చెప్పిన ఆయన ఫిర్యాదుదారుని నుండి రూ. 18,0 00...