Hyderabad brutal murder : బిగ్ బ్రేకింగ్,భాగ్యనగరంలో మరోదారుణం, అనుమానమే మృత్యుపాశ మైన వేళ
Hyderabad brutal murder : ప్రజా దీవెన, హైదరాబాద్: మనిషి కి సాంకేతికత ఎంత పెరిగినా, ఆలోచనా దృక్పథం లో మార్పు రాక పోతే పర్యవసానాలు ఎంత భ యంకరంగా ఉంటాయో చెప్పడా నికి ఈ ఘటన ఒక నిదర్శనం. నగ రం లోని మీర్‌పేట్ పరిధిలో జరిగిన హత్య ఇప్పుడు సమాజం లో తీవ్ర చర్చనీయాంశ మైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నల్గొం డ జిల్లా శివన్న గూడెం నుంచి వలస వచ్చి, బీఎన్ రెడ్డి నగర్ టీచర్స్ కాలనీలో స్థిరప...