Hyderabad chitfund cheating బిగ్ బ్రేకింగ్, నమ్మకానికి చెల్లుచీటి, హైదరాబాద్ మీర్‌పేట్‌లో రూ.2కోట్ల చిట్టీల మాయాజాలం

  Hyderabad chitfund cheating :  ప్రజా దీవెన, హైదరా బాద్: హైదరాబాద్ శివారు మీర్‌పేట్ ప్రాంతంలో పదేళ్ల న మ్మకం ఒక్కసారిగా పేకమే డలా కూలిపోయింది. 'వెంకట సాయి చిట్‌ఫండ్స్' పేరుతో సురేష్ మ రియు అతని భార్య సాగించిన ఈ ఆర్థిక దందా ఇప్పుడు బాధితుల ను రోడ్డున పడేసింది. పదేళ్లుగా స జావుగా సాగుతోందని నమ్మిన ప్రజ ల ఆశలను నీరుగారుస్తూ సమారు రూ.2కోట్ల భారీ కుం భ కోణం వెలుగులోకి వచ్చింది. సంఘటన పూర్వాపరాలు ఇలా ఉ న్నాయి..నిందితుడు...