Hyderabad cricket association SIT : బ్రేకింగ్, ప్రభుత్వం కీలక నిర్ణయం, ది ‘హెచ్‌సీఏ’ ఫైల్స్ పై ‘సిట్’

  Hyderabad cricket association SIT :  ప్రజా దీవెన, హైదరాబాద్: మైదా నంలో ఫోర్లు, సిక్సర్ల కంటే తెరవె నుక జరిగిన ‘ఆర్థిక’ హిట్లు, వికెట్ల పతనాలు ఇప్పుడు హైదరా బాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ను కుదిపేస్తున్నాయి. ని న్నటివరకు వి లాసవంతమైన కార్లు, వీఐపీ బాక్సులకే పరి మితమైన హెచ్‌సీఏ లీలలు, ఇప్పుడు ‘సిట్’ (Special Inv estigation Team) ముంగిట క్లీన్ బౌల్డ్ అయ్యేందుకు సి ద్ధంగా ఉన్నాయి. హెచ్‌సీఏ చుట్టూ ముసురుకున్న అక్రమా ల చీకట్లను ఛే...