Hyderabad DSP Diary Secrets : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్‌ డీఎస్పీ ‘డైరీ’ సీక్రెట్స్ ఇలా, ఏసీబీ రైడ్‌లో బినామీల గుట్టురట్టు

Hyderabad DSP Diary Secrets : ప్రజా దీవెన, హైదరా బాద్: హైద రాబాద్ పోలీస్ సర్కిల్స్‌తో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో ఒక్కసా రి గా ప్రకంపనలు సృష్టించింది డీఎస్పీ భీంరెడ్డి ఇంట్లో జరిగిన ఏసీబీ రైడ్. కేవలం ఒక అవినీతి అ ధికారి ఇల్లు అనుకుని వెళ్లిన ఏసీబీ అధి కారులకు అక్కడ దొరికిన ఆధారా లు చూసి మైండ్ బ్లాంక్ అయింది. డీఎస్పీ భీంరెడ్డి టార్గెట్‌గా రంగంలో కి దిగిన ఏసీబీ. ఆయన ఇల్లు, బం ధువుల ఇళ్లతో పాటు...