Hyderabad Press club NIMS Health Camp : హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అప్పీల్, ని మ్స్ లో మాస్టర్ హెల్త్ చెక్ అప్ క్యాంపు నిర్వహించాలి 

  Hyderabad Press club NIMS Health Camp : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వారోత్స వాన్ని (జూన్ 2) పురస్కరించుకొని నిమ్స్ ఆసుపత్రిలో సో మాజిగూడ లోని ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఉచితంగా మాస్ట ర్ హెల్త్ చెకప్ క్యాంప్ ను నిర్వహించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షు లు ఎస్. విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ వరి కుప్పల, ఉపాధ్యక్షురాలు అరుణ అత్తలూరిలు వైద్య, ఆ రో గ్య శాఖ మం త్రి దామోదర్ రాజనర్సింహకి...