Hyderabad Raidurgam Lands Record Price : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రికార్డ్స్ బ్లాస్ట్, ఎకరం రూ. 2 04 కోట్లు పలికిన వైనం 

Hyderabad Raidurgam Lands Record Price : ప్రజా దీవెన, హైదరా బాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ రేం జ్ ఏంటో మరోసారి రుజువైంది. సాధారణంగా "బంగారు భూమి" అం టుంటారు కదా.. కానీ రాయదుర్గంలో ఉన్న ఆ భూమిని చూస్తే బంగారం కూడా తక్కువే అనిపిస్తుంది. తా జాగా జరిగిన TGIIC (తెలంగాణ గ్రీన్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్) భూముల వేలానికి మైండ్ బ్లోయింగ్ రెస్పా న్స్ వచ్చింది.పెద్ద పెద్ద కార్పొరేట్ దిగ్గజాలు పోటీ పడ టంతో కే వలం...