Opinionక్రైంతెలంగాణనల్గొండహైదరాబాద్

Hyderabad Residents dead in California Road Accident : బిగ్ బ్రేకింగ్, కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు హైదరాబాద్ వాసులు దుర్మరణం

Hyderabad Residents dead in California Road Accident : ప్రజా దీవెన, కాలిఫోర్నియా: సంతోషంగా గడి పేందుకు సుదూర తీరాలకు వెళ్లిన ఆ కుటుంబంలో విధి వె క్కిరించింది. అమెరికాలోని కాలిఫోర్నియా రహదారిపై జరి గిన ఒక భయంకర రోడ్డు ప్రమాదం, హైదరాబాద్‌లోని ఒకే ఇం ట్లో ఊహించని విషాదాన్ని నిం పింది. ఈ ఘోర దుర్ఘ ట నలో నగరంలోని ఐఎస్ సదన్ (IS Sadan) ప్రాంతానికి చెం దిన ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

కాలిఫోర్నియా సమీపంలో మంగళవారం ప్రయాణిస్తున్న వా హనం అదుపుతప్పి తీవ్ర ప్రమాదానికి గురైనట్లు సమాచా రం. ఈ దా డింత దాటికి వాహనం తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ము గ్గురు మృతి చెందగా అందరూ హైదరాబా ద్ ఐఎస్ సదన్ పరి ధిలోని ఒకే కుటుంబ సభ్యులు కావడం గమనార్హం. ఇదే సమ యం లో ఇద్దరు తీవ్ర గాయాల పా లై న వీరిని వెంటనే స్థానిక ఆ సు పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతు న్న ఇద్దరి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

 ఐఎస్ సదన్‌లో మిన్నంటిన రోదనలు

అమెరికా నుంచి అందిన ఈ చే దు వార్తతో ఐఎస్ సదన్‌. లోని వా రి నివాసంలో శోకసంద్రం అలుముకుంది. రెప్పపా టులో నిండు నూరేళ్ల భవిష్యత్తు ముగిసిపోవడంతో బం ధువులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.మంచి భవిష్యత్తు కోసం, సంతోషంగా గడిపేందుకు వెళ్లినవారు ఇలా శవాలై వస్తారని అసలు ఊహించలేదు”* అంటూ కు టుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదే హా లను హైదరాబాద్‌ రప్పించేందుకు, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు స్థానిక అధికారులు, ఎన్‌ ఆర్‌ఐ (NRI) సంఘాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి.

Related Articles

Back to top button