Hyderabad Residents dead in California Road Accident : బిగ్ బ్రేకింగ్, కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు హైదరాబాద్ వాసులు దుర్మరణం
Hyderabad Residents dead in California Road Accident : ప్రజా దీవెన, కాలిఫోర్నియా: సంతోషంగా గడి పేందుకు సుదూర తీరాలకు వెళ్లిన ఆ కుటుంబంలో విధి వె క్కిరించింది. అమెరికాలోని కాలిఫోర్నియా రహదారిపై జరి గిన ఒక భయంకర రోడ్డు ప్రమాదం, హైదరాబాద్‌లోని ఒకే ఇం ట్లో ఊహించని విషాదాన్ని నిం పింది. ఈ ఘోర దుర్ఘ ట నలో నగరంలోని ఐఎస్ సదన్ (IS Sadan) ప్రాంతానికి చెం దిన ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాలిఫోర్నియా...