HYDRAA Commissioner Ranganath : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు, హైడ్రా కమి షనర్ రంగనాథ్ ను తప్పించండి
HYDRAA Commissioner Ranganath : ప్రజా దీవెన, హైదరాబాద్: హై ద రాబాద్ శరవేగంగా మారుతోంది. కానీ ఆ మార్పు వెనుక జరుగు తున్న ఐఏఎస్ వర్సెస్ జ్యుడీషి యరీ మహా సంగ్రామం ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది. ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్ర తిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన 'హైడ్రా' (HYDRAA) వ్యవస్థకు అతిపెద్ద న్యాయపర మైన భూకంపం సంభవించింది. విధి నిర్వహణలో పరిమి తులు దాటారన్న తీవ్ర ఆగ్రహంతో హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌ను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని...