IAS IPS Ideal Marriage : బిగ్ బ్రేకింగ్, భువనగిరి జిల్లాలో సి విల్ సర్వీస్ అధికారుల ఆదర్శ వి వాహం, నిరాడంబరంగా రిజిస్టర్ వివాహం 

IAS IPS Ideal Marriage : ప్రజా దీవెన, యాదాద్రి భువ నగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో యు వ సివిల్ సర్వీస్ అధికారులు వి నూత్న తరహాలో ఆదర్శ వివాహం చేసుకొని సమాజానికి మంచి సందేశం అందించారు.అందిన సమాచా రం మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ ఐఏఎస్ , ఐపి ఎస్ అధికారులు ఆదర్శ వివాహంతో అందరి దృష్టిని ఆకర్షిం చారు. చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఐఏఎస్, ఐపీఎస్‌ అ ధికారుల ఆదర్శ వివాహము సంచలనం సృష్టిం చింది. దీంతో...