Illegal Industrial Chemical Trade : బిగ్ బ్రేకింగ్, జాతీయ రహదారిపై పారిశ్రామిక రసాయనాల అక్రమ దందా గుట్టురట్టు, 5గురు నింది తుల అరెస్ట్
Illegal Industrial Chemical Trade : ప్రజా దీవెన, చి ట్యాల: చిట్యాల పరిధిలోని జాతీయ రహదారి -65 వేదికగా సాగుతున్న భారీ అంతర్రాష్ట్ర కెమికల్ దారిమళ్లింపు రాకెట్ ను చిట్యాల పోలీసు లు పక్కా సమాచారంతో ఛేదించారు. రసాయన ట్యాంకర్ల నుం చి కెమికల్స్‌ను అక్రమంగా దొంగి లించి, అధిక ధరలకు విక్రయిస్తు న్న 5 మంది సభ్యుల ము ఠాను అదుపులోకి తీసుకున్నారు. వెలి మినేడు శివారులోని రాజస్థాన్ ధాబా వెనుక పార్కింగ్ ఏరియా ను అడ్డాగా చేసు కుని ఈ...