Legislative Council Building : పునరుద్ధరించుకున్న శాసన మండ లి భవనం ప్రారంభం
Legislative Council Building : ప్రజా దీవెన, హైదరాబా ద్ : హైదరాబాద్ చారిత్రక శాసనసభ ప్రాంగణం ఆ రోజు ప్రత్యేక కాంతు లతో మెరిసిపోయింది. ఎన్నో సంవ త్సరాల చరిత్రను మోస్తున్న ఆ ప్రదేశంలో పునరుద్ధరించిన శాసన మండలి భవనం కొత్త రూపంతో ప్రజల ముందుకొచ్చింది. ఆ గౌరవ క్షణానికి సాక్షిగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి భవనాన్ని ప్రారంభించారు.భవన ద్వా రం వద్ద సంప్రదాయ వే ద మంత్రాల నడుమ ఫీతాను కత్తి రించిన ముఖ్యమంత్రి, కొత్తగా రూపుదిద్దుకున్న...