Indhiramma houses : ఇందిరమ్మ ఇంటిలబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేసుకోవాలి
Indhiramma houses: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: సొం తింటి నిర్మాణం ప్రతి ఒక్కరి కల అని గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ అన్నారు. సోమవారం న ల్గొండ పట్టణ పరిధిలోని 14వ వార్డు మర్రిగూడలో నూతి లక్ష్మయ్య దంపతులు నూతనంగా నిర్మిం చుకున్న ఇందిరమ్మ ఇంటిని పిడి రాజ్ కుమార్, పట్టణ కాంగ్రెస్ పా ర్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డిలు ప్రారంభించారు. ఇంది ర మ్మ ఇంటిని త్వరితగతిన పూర్తి చేసుకున్నందు కు ఈ సందర్భంగా లబ్ధిదారులను...