India Japan key agreement : బిగ్ బ్రేకింగ్, భారత్ జపాన్ కీలక ఒప్పందాలు, ఢిల్లీ టూ టోక్యో సరి కొత్త చరిత్రకు నాంది పలికిన మో డీ-తకైచీ భేటీ

India Japan key agreement : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: న్యూఢిల్లీ వేదికగా భారత్-జపాన్ దేశాల మధ్య ఒక అద్భు తమైన సరికొత్త అ ధ్యాయం మొదలైంది. ఒకవైపు గ్లో బల్ పాలిటిక్స్, మరోవైపు హై-టెక్నాలజీ డీల్స్‌తో ఢిల్లీలో జరిగిన ఇండో-జపాన్ బిజినెస్‌ సమ్మిట్‌ అత్యంత ఆసక్తికరంగా సా గింది. జపాన్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టిస్తూ.. ఆ దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పాపు లర్ లీడర్ సనాయే తకైచీ కి భారత ప్రధానమంత్రి న రేంద్ర మోడీ...