Indian filmmaker K. Bhagyaraj passed away : బిగ్ బ్రేకింగ్, చిత్ర పరిశ్రమలో ఒకశకం ముగిసింది, స్క్రీన్‌ప్లే రారాజు ‘భాగ్యరాజ్’ ఇక లేరు

  Indian filmmaker K. Bhagyaraj passed away :  ప్ర జా దీవెన, చెన్నై: తమిళ చిత్ర పరిశ్రమతో పాటు యావత్ ద క్షిణ భారత సినిమా రంగాన్ని తన విల క్షణమైన కథలు, స్క్రీన్‌ప్లేతో ఉర్రూ తలూగించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్ర ముఖ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజ్ (74) కన్నుమూశా రు. శనివారం తెల్లవారుజామున ఆయనకు తీవ్ర గుండెపో టు రావడంతో తుదిశ్వాస విడిచారు.ఆయన మరణవార్త విన్న సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. సినిమా ఇండస్ట్రీలో కేవలం ఒకే ఒ...