
Indians dead Italy firing : ప్రజా దీవెన, ఇటలీ: ఇటలీ లోని ప్ర శాంతమైన కోవో పట్టణం ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. వై శాఖీ పండుగ సంబరాల మధ్య ఆ నం దంతో గురుద్వారాకు వెళ్లిన ఇద్దరు భారతీయులు దుర్మర ణం పాలయ్యారు. రాజిందర్ సింగ్, గుర్మీ త్ సింగ్ అనే ఇద్ద రు భారతీయులు తిరిగి ఇంటి దారిపట్టేలోపే విధి వారిని క బళించింది.
పర్వదినం సందర్భంగా వీధులు ఇంకా పండుగ వెలుగులతో మెరిసి పోతుండగా అకస్మాత్తుగా గాలిలో కాల్పులు గన్‌షా ట్స్ మోగాయి. ఎక్కడినుంచో వచ్చిన గుర్తుతెలియని దుం డగులు కాల్పులకు దిగారు. క్షణాల్లోనే ఆ ఆనంద వాతావ రణం విషాదంగా మారిపోయింది.
ప్రాణాలు కోల్పోయిన ఇద్దరూ 48 ఏళ్ల వయసు కలిగిన భా రతీయు లు కావడం విశేషం. ఘటన జరిగి న వెంటనే దుం డగులు కారులో పా రిపోయి అంధకారంలో కలిసిపో యా రు. వెనుక మిగిలింది రహ స్యంతో నిండిన ప్రశ్నలు, కన్నీ ళ్ల తో నిండిన కథ అంటూ అక్కడి వారంతా నిట్టూర్చారు. ఇ ప్పుడీ సంఘటన కేవలం ఒక నేరంగా కాకుండా విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రతపై మరోసారి ఆలోచింపజే స్తోందని పరిశీలకులు ఎవరు భావి స్తున్నారు. ఎందుకు ఈ దాడి జరిగిందన్న ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం దర్యా ప్తు కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



