Indians dead Italy firing : ఇటలీ దేశంలో విషాదం, ఇద్దరు భారతీయుల దుర్మరణం

  Indians dead Italy firing :  ప్రజా దీవెన, ఇటలీ: ఇటలీ లోని ప్ర శాంతమైన కోవో పట్టణం ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. వై శాఖీ పండుగ సంబరాల మధ్య ఆ నం దంతో గురుద్వారాకు వెళ్లిన ఇద్దరు భారతీయులు దుర్మర ణం పాలయ్యారు. రాజిందర్ సింగ్, గుర్మీ త్ సింగ్ అనే ఇద్ద రు భారతీయులు తిరిగి ఇంటి దారిపట్టేలోపే విధి వారిని క బళించింది. పర్వదినం సందర్భంగా వీధులు ఇంకా పండుగ వెలుగులతో మెరిసి పోతుండగా అకస్మాత్తుగా గాలిలో కాల్పులు...