Nalgonda Collector Chandrashekhar : ఎందరో త్యాగధనుల పోరాట ఫలితమే భారత గణత్రంతం
Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ఎందరో త్యాగధనుల పోరాటం ఫలితంగా సాధిం చుకున్న భారత దేశం 19 50, జనవరి 26 నుండి గణతంత్ర రాజ్యాంగ ఏర్పాటయ్యిందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించు కొ ని సోమవారం అయ న నల్గొండ జిల్లా పరిషత్ జిల్లా కలె క్ట ర్ కార్యాలయాలు, జిల్లా కేంద్ర స హకార బ్యాంకు ఆవరణ లో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...