IndiaOpinionక్రైంజాతీయంతెలంగాణహైదరాబాద్

Inhumane incident in the national capital : బిగ్ బ్రేకింగ్,దేశ రాజధానిలో అ మానవీయ ఘటన, 16 ఏళ్ల బా లికపై అఘాయిత్యం

Inhumane incident in the national capital : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశ రా జధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు లోకి వచ్చింది. స్లీపర్ బ స్సులో ప్రయాణిస్తున్న16 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యా చారానికి పాల్పడిన ట్లు పోలీసు లు వెల్లడించారు. ఆగస్టు 4 రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. డిల్లీ పోలీసుల వివ రాల ప్రకా రం.. బాలికను బస్సు లోనే సుమారు 45 నిమిషాల పా టు రో డ్డుపై తిప్పుతూ అఘాయి త్యానికి పాల్పడినట్లు ఆ రోపణలు ఉన్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న ఢి ల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టి బస్సు డ్రైవ ర్ కుల్దీప్, కండ క్టర్ సందీప్ లను అరెస్ట్ చేశారు.

కేసు దర్యాప్తులో భాగంగా పోలీ సులు సదరు బస్సును సీజ్ చేశా రు. ఫోరెన్సిక్ నిపుణులతో బ స్సులో విస్తృతంగా తని ఖీలు ని ర్వహించి, ఆధారాలను సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధా రాలను సైతం పోలీ సు లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మై నర్‌పై జరిగిన ఈ దారుణ ఘటనపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. కేసులో పూర్తి స్థా యి దర్యాప్తు కొనసాగు తోందని, అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా తదు పరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Related Articles

Back to top button