Innovative Program in government school : మునుగోడు పాఠశాలలో వినూత్నకార్యక్రమం, వేసవిదృష్ట్యా విద్యార్ధులకు ప్రతిరోజూ మజ్జిగ పంపిణీ
Innovative Program in government school : ప్రజా దీవెన, మునుగోడు: నల్లగొం డ జిల్లా మునుగోడు మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఓ మంచి ఆలోచన భవిష్యత్తుకు మార్గదర్శ కం గా నిలిచింది. ఎండల తీవ్రత పెరుగుతున్న ఈ కాలంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అ క్కడి తల్లి దండ్రులు కలిసి ఒక వి నూత్న కార్యక్రమాన్ని ప్రా రంభించారు. పాఠశాలలో చదువుతున్న 210 మంది విద్యార్థులకు ఈ రో జు శుక్ర వారం నుండి ఏప్రిల్ 23 వరకు...