TUWJ President Allam Narayana : టిజేఎఫ్ స్ఫూర్తితో నాటి ఉద్యమ పోరాటానికి సిద్ధపడుదాo 

  TUWJ President Allam Narayana : ప్రజా దీవెన, కు త్బుల్లాపూర్ : తెలంగాణ తనాన్ని కాపాడుకుంటామని, పదే ళ్ల కిందట పోరాడి సాధించుకున్న తెలంగాణను మళ్లీ వె న క్కిపోనివ్వబోమని, మన అస్థిత్వాన్ని, సంస్కృతిని కాపా డు కోవడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని తెలంగాణ జ ర్నలిస్టుల యూనియన్ (TUWJ) అధ్యక్షుడు, ప్రెస్ అకాడ మీ మాజీ చైర్మన్, అల్లం నారాయణ పిలుపునిచ్చారు. టి యూడబ్ల్యూజే నియోజకవర్గ నూతన కమిటీ ఆవిర్భావ సం దర్భంగా శుక్రవారం కుత్బుల్లాపూర్లో నిర్వహించిన సభలో...