Instant LPG Cylinder Delivery : బిగ్ బ్రేకింగ్, గ్యాస్ వినియోగదా రులకు తీపికబురు, అడిగిన మ రుక్షణమే సిలిండర్ డెలివరీ 

Instant LPG Cylinder Delivery : ప్రజా దీవెన హైదరా బాద్: వంట చేస్తుండగా అకస్మాత్తుగా గ్యాస్ అయిపోయిం ది. పాత రోజుల్లో అయితే గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేసి, బుకిం గ్ నంబర్ కోసం వేచి చూసి, సిలిండర్ ఎప్పుడు వస్తుందా అని రోజుల తరబడి కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూసేవాళ్లం. కానీ, భవిష్యత్తు క్విక్ కామర్స్ ప్ర పంచం మీ ఊహకందని వేగంతో దూసుకుపోతోంది. ప్రముఖ క్విక్ కామర్స్ దిగ్గజం స్విగ్గీ ఇన్స్టి మా ర్ట్, ప్రభుత్వ రంగ చమురు సంస్థ...