Davos Investment Agreements : ప్రజా దీవెన, హైద రాబాద్: స్విట్జ ర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతు న్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 20 2 6 సదస్సు దావోస్‌లో జరుగుతు న్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సీ ఎం రేవంత్ రెడ్డి పర్యట న జెట్ స్పీ డ్ లో రాష్ట్రానికి పెట్టుబడుల పెట్టుబడుల వరద కురిపిస్తోంది. దా వోస్ లో పర్యటిస్తున్నసీఎం రేవంత్ రెడ్డి ఆ యా అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుం టూ ముందుకు సాగుతున్నారు. మొత్తానికి దావోస్ పర్యట న ఆశాజనకంగా కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని పెట్టు బడులు రాష్ట్రానికి రానున్నాయన్న ఆశాభావం ప్రభు త్వం లో వెల్లువవుతోంది.
ప్రతిఏడాది హైదరాబాద్ లోవ రల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలోఅప్ సదస్సు…
ప్రతి ఏడాది జులైలో హైదరాబాద్ లో వరల్డ్ ఎకనామిక్ ఫో రం ఫాలో- అప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిపా దించారు. దావోస్‌లో జరిగిన ‘జా యిన్ ది రైజ్’ కార్యక్రమంలో ఈ ప్ర తిపాదనకు గ్లోబల్ బిజి నెస్ లీ డర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపా రు. ఈ రోజుల్లో పె ట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార వాణిజ్య నిర్ణ యాలకు ఒక సంవత్సరం చాలా ఎక్కువ సమయమని ము ఖ్యమంత్రి అన్నారు.
అందుకే ప్రతి ఏడాది జులై లేదా ఆ గస్టులో హైదరాబాద్‌లో ఫాలో-అప్ ఫోరం నిర్వహించాలని వరల్డ్ ఎకనామిక్ ఫోర మ్ ప్రతినిధులకు సూచించారు. హైదరాబాద్‌లో ఇటీవల ని ర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంత మైం దని, 5.75 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబ డు లు ఆకర్షించింద ని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి ఏడాది మేము ఎంవోయూలపై సంతకాలు చేయడానికి దావోస్ కు వస్తామని , కానీ ఈసారి గ్లోబల్ స మ్మిట్ విజయవంతం కా వడంతో, తెలంగాణ రైజింగ్ విజన్, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీ లను ప్రపంచానికి చూపించడానికి వచ్చామ ని తెలిపారు.
హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు (GCCs) ప్రధాన కేంద్రం గా మారిందన్నారు. మూసీ నది పు నరుజ్జీవనం తో పాటు రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసి నైట్ టైమ్ ఎకానమీపై దృ ష్టిపెడుతామని చెప్పారు. దేశంలోనే 2 4 గంటలు పనిచేసే తొలి నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ ని నిర్మిస్తున్నామని ప్రకటించారు. ఇం దులో 50 శాతం కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యు మెంట్ ల క్ష్యాలను ప్రదర్శించారు. అదే వేదిక పై తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్ (TAIH), తెలంగాణ నెక్స్ట్-జెన్ లై ఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030 ను ఆవిష్కరించారు. ఈ స మావేశంలో పాల్గొన్న మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొం గులేటి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్‌లో మెట్రో రైలు విస్తరణ, చెరువులు–కుంటల పున రుజ్జీవనం వంటి గేమ్-చేంజర్ ప్రా జెక్టులను వివరించారు. కొత్తగా ప్ర తిపాదించిన క్యూర్, ప్యూర్, రేర్ ఆర్థిక వృద్ధి జోన్ల ప్రణాళికలను ప్రస్తావించారు. తెలంగాణలో అపార మైన పెట్టుబడి అవకాశాలు ఉన్నా యని, సాంకేతికత, అనుభవం, నై పుణ్యాల పరంగా గ్లోబల్ కంపెనీల సహకారం స్వీకరిస్తామని తెలిపా రు. ప్రముఖ న టుడు చిరంజీవి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలి చారు. ముఖ్యమంత్రితో కలిసి వారు విందులో పాల్గొన్నారు.
విమానాల నిర్వహణ, మర మ్మత్తులు, పునరుద్ధరణ కేంద్రం….
అమెరికాకు చెందిన సర్గాడ్ సంస్థ తెలంగాణలో విమానాల నిర్వహ ణ, మరమ్మత్తులు, పునరుద్ధరణ కేంద్రం – (మెయిం టెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ – MRO) నెలకొల్ప నుంది. రా బోయే 3 నుంచి 5 ఏళ్ల లో దశలవారీగా 1,000 కోట్ల రూ పా యల వరకు పెట్టుబడులు పె ట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో సర్గా డ్ సంస్థ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదు ర్చుకుంది.
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భా గంగా దావోస్‌లో సర్గాడ్ సంస్థ వ్య వస్థాపకుడు, సీఈఓ శ్రీనివాస్ తోట ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.ఏరోస్పేస్, రక్షణ, ఆటో మొబైల్, అడ్వాన్స్డ్ మాన్యు ఫ్యాక్చరింగ్ రంగాల్లో సర్గాడ్ సంస్థ కు విశేష అనుభవం ఉంది. ఈ సం దర్భంగా ముఖ్య మంత్రి తెలంగాణ ను మూడు ప్రత్యేక జోన్లుగా అభి వృద్ధి చేస్తున్నామని వివరించారు.
సేవల రంగానికి కోర్ అర్బన్ రీజి యన్ ఎకానమీ (CURE), తయారీ రంగానికి పెరి–అర్బన్ రీజియన్ ఎ కానమీ (PU RE), వ్యవసాయం, గ్రీ న్ ఎకానమీకి రూరల్ అగ్రి రీజియ న్ ఎకానమీ (RARE)లను ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. వ రంగల్, ఆదిలాబాద్‌లలో రెండు కొత్త వి మానాశ్రయాలు ఏ ర్పాటు చేస్తున్నామని, ఈ ప్రాంతాల్లో ఏదైనా ఒక చోట ఎం ఆర్వో కేంద్రం ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సర్గాడ్ సీఈ ఓకి సూచించారు.
వరంగల్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి అత్యధిక ప్రోత్సాహకాలు అందిస్తామని వారి కి హామీ ఇ చ్చారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ పెట్టుబడులతో తెలంగాణలోని ఎంఎస్ ఎంఈలకు పరికరాల తయారీ రంగంలో కొత్త అవకాశాలు వస్తాయన్నారు.ఈ స మావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉన్నతా ధికారులు పాల్గొన్నారు.
కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్ సంస్థతో అవగాహన ఒప్పందం:
ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో చేప డుతున్న కార్యక్రమాలను వేగవం తం చేసే దిశగా తెలంగాణ ప్రభు త్వం దావోస్‌లో కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్ (Blaize) సంస్థతో అ వగాహన ఒప్పందం (ఎం వోయూ) కుదుర్చుకుంది. డేటా సెంటర్ ఆర్టి ఫిషియల్ కం ప్యూటింగ్‌కు తక్కువ శక్తి వినియోగించే ఏఐ హార్డ్‌వేర్, ఫు ల్-స్టాక్ సాఫ్ట్‌వేర్‌ను బ్లైజ్ సంస్థ అ భివృద్ధి చేస్తోంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో బ్లైజ్ కో- ఫౌండ ర్, సీఈఓ దినా కర్ మునగాలా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల అ నంతరం ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇప్పటికే బ్లైజ్ సంస్థ హైదరాబాద్ లో రీసెర్చ్ అండ్ డెవల ప్మెంట్, ఇం జినీరింగ్ సెంటర్‌ను నిర్వహిస్తోంది. తమ ఆర్ అండ్ డీ సెంటర్‌ను విస్త రించాలని భావిస్తోంది. హెల్త్‌కేర్ డ యాగ్నోస్టిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్, ఎనర్జీ ఎఫి షియెన్సీ వంటి రంగాల్లో ఏఐ ద్వారా పరి ష్కారాలను పైల ట్ ప్రాజెక్టులుగా అమలు చేసే అవకాశాలపై కూడా చర్చ జ రిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తె లంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దడం.. వచ్చే రెండు దశాబ్దాల్లో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యానికి అత్యంత కీలకమన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, క్వాంటం కం ప్యూటింగ్, హార్డ్‌వేర్, ఆటోమేషన్ రంగాల్లో తెలంగాణ వేగం గా ముందుకు సాగుతోందని అన్నారు. దేశంలోనే టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ వృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. బ్లైజ్ సంస్థ హైదరాబాద్ ఆర్ అండ్ డీ యూనిట్ విస్తరణకు ప్రభు త్వం త గిన మద్దతు అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లా డుతూ రాష్ట్రంలో తెలం గాణ ఏఐ ఇన్నో వే షన్ హబ్ ప్రారంభిస్తున్న ట్లు చెప్పారు. ఏఐ రంగంలో పెట్టు బడులు, పరిశోధనలు, ఆవిష్క ర ణల కు ఇది వ్యూహాత్మక కేంద్రంగా పని చేస్తుందని వివరించారు. హై దరాబాద్‌ను ప్రపంచ స్థాయి ఏఐ గమ్యస్థానంగా తీర్చిది ద్దాలనేది త మ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నా రు. ప్రపం చంలోనే తొలి బ్యూటీ–టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GC C) ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తు న్నట్లు లోరియల్ (L’ Oreal) సంస్థ ప్రకటించింది. ఈ అత్యాధునిక కేం ద్రాన్ని ఈ ఏడాది నవంబర్‌లోనే ప్రా రంభించనుంది.దావోస్‌లో వరల్డ్ ఎ కనమిక్ ఫోరమ్ – 2026లో ము ఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి లోరి యల్ సీఈవో శ్రీ నికోలస్ హియెరో నిమస్ తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో హైదరాబాద్‌లో భారీ పెట్టు బడులతో బ్యూటీ–టెక్ జీసీసీ ఏర్పాటు చేసే నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ జీసీసీ ఏర్పాటుతో లోరియల్‌కు గ్లో బల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ, డేటా, సప్లై చైన్ కార్యకలాపాలకు హైదరా బాద్ కీలక కేంద్రంగా నిలవనుంది.
డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఏఐ, అన లిటిక్స్ రంగాల్లో రూపొం దించే సాం కేతిక పరిష్కారాలను ప్రపంచవ్యా ప్తంగా ఉన్న లోరియల్ యూనిట్ల కు అందిస్తామని నికోలస్ తెలి పా రు. తద్వారా గ్లోబల్ ఎంటర్‌ప్రైజ్ కార్యకలాపాలకు హైదరాబాద్ ప్రా ముఖ్యత మరింత పెరుగనుంది.నవంబర్‌లో జరగ బో యే జీసీసీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి ని, మంత్రి దు ద్దిళ్ల శ్రీధర్ బాబుని లోరియల్ సంస్థ ఆహ్వానించింది.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బా బు మాట్లాడుతూ లోరియ ల్ జీ సీ సీని హైదరాబాద్‌కు తీసుకురావా లన్న ఆలోచనపై ముఖ్యమంత్రి ప్ర త్యేక ఆసక్తి చూపారని, ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చె ప్పారు. హైదరాబాద్ పెట్టు బడులకు అను వైన ప్రదేశమని, మెడ్‌టెక్, హెల్త్‌టె క్ మాత్ర మే కాకుండా బ్యూటీ–టెక్ వంటి కొత్త విభాగాల్లోనూ తెలం గా ణ ముందుంటోందని మంత్రి అన్నా రు. ఇప్పటికే మారి యట్, వాంగా ర్డ్, నెట్‌ఫ్లిక్స్, మెక్‌డొనాల్డ్స్, హైనికె న్, జాగర్, కోస్ట్కో వంటి గ్లోబల్ కం పెనీలు హైదరాబాద్‌లో జీసీసీలను ఏర్పాటు చేశాయని గుర్తుచేశారు.
తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (TAIH) గురించి రాష్ట్ర ప్రతినిధి బృందం ఈ సందర్భంగా వివరిం చింది. జీసీసీతో పాటు మాన్యుఫా క్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు తెలంగా ణలో ఉన్న అవకాశాలను ప రిశీలించాలని లోరియల్ సంస్థ ను ఆహ్వానించారు. రాష్ట్రంలో ఉన్న మౌలిక వసతులు, పరి శ్రమల ఎకో సిస్టమ్‌ను దృష్టిలో ఉంచుకుని భవి ష్యత్తులో తయారీ రంగంలోనూ పె ట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉ న్నట్లు నికోలస్ హియెరోనిమస్ సానుకూలంగా స్పందించా రు.
క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ మరో ముందడుగు…
క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ మ రో ముందడుగు వేసింది. సుమారు 6 వేల కోట్ల రూపాయల పెట్టుబడి తో స్మాల్ మా డ్యులర్ రియాక్టర్ (ఎస్‌ఎంఆర్) ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ అభివృద్ధికి స్లోవాకియాకు చెందిన న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సం స్థ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) సమర్పించింది. దావో స్‌లో జరుగుతు న్న ప్రపంచ ఆర్థిక వేదిక–2026 స మా వే శాల సందర్భంగా, ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డితో న్యూ క్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐ క్యూ క్యాపిటల్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జాన్ బాబిక్, గ్రూప్ సీ ఈఓ, డైరెక్టర్ అనిల్ కు మార్ బావిసెట్టి, గ్రీన్ హౌస్ ఎన్విరో సీఈఓ, డైరెక్టర్ మొలుగు శ్రీపాల్ రెడ్డి, స్లోవాక్ రిపబ్లిక్ కా న్సు ల్ మాటుస్ జెమెస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ము ఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్లీ న్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉంద న్నారు. 2047 నాటికి నెట్–జీరో లక్ష్యాన్ని సాధిం చ డంలో సుస్థిర అ భివృద్ధే తెలంగాణకు ప్రధానమని స్పష్టం చేశారు.
స్లోవాకియాకు చెందిన ఐక్యూ క్యా పిటల్, భారత్‌కు చెందిన గ్రీన్ హౌ స్ ఎన్విరో సంయుక్త భాగస్వా మ్యంలో న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ఏర్పడింది. 600 మిలియన్ యూ రోలు (సు మారు రూ.6,000 కోట్ల) పెట్టుబడి తో గరిష్ఠంగా 300 మెగా వాట్ల సామర్థ్యంతో తెలంగాణలో కొత్త విద్యుత్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను న్యూక్లర్ ప్రొ డక్ట్స్ సంస్థ పరిశీలిస్తోంది.



