Davos Investment Agreements : బిగ్ బ్రేకింగ్, దేవోస్ లో రాష్ట్రానికి పెట్టుబడుల వరద, వెల్లువలా ఒ ప్పందాలు 

Davos Investment Agreements : ప్రజా దీవెన, హైద రాబాద్: స్విట్జ ర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతు న్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 20 2 6 సదస్సు దావోస్‌లో జరుగుతు న్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సీ ఎం రేవంత్ రెడ్డి పర్యట న జెట్ స్పీ డ్ లో రాష్ట్రానికి పెట్టుబడుల పెట్టుబడుల వరద కురిపిస్తోంది. దా వోస్ లో పర్యటిస్తున్నసీఎం రేవంత్ రెడ్డి ఆ యా అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుం టూ ముందుకు సాగుతున్నారు. మొత్తానికి దావోస్ పర్యట...