Iran Israel US Conflict : బిగ్ బ్రేకింగ్, పశ్చిమాసియాలో ఉద్రిక్తతతో సీఎం రేవంత్ అప్రమత్తం, తెలంగాణభవన్‌లో కంట్రోల్ రూo
Iran Israel US Conflict : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: పశ్చి మాసి యాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ పౌరుల కోసం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ సీనియ ర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో ఇ ప్పటికే నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న, చిక్కుకున్న తెలంగాణ...