ITMinister DuddillaSridharBabu మంత్రి శ్రీధర్ బాబు కీలకప్రకటన, తెలంగాణలో నిర్మాణరంగ వృద్ధిరేటు 11.97 శాతం
మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన, తెలంగాణలో నిర్మాణ రంగ వృద్ధి రేటు 11.97 శాతం ITMinister DuddillaSridharBabu: ప్రజా దీవెన, హైద రాబాద్: తెలంగాణలో ‘2024-25లో రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవల రంగం 15.4 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని, 11. 97 శాతం వృద్ధి రేటుతో నిర్మాణ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ. 80వేల కోట్లకు పైగా స మకూర్చిందని స్టేట్ సర్వీసెస్ జీఎస్ డీపీలో ఈ రెండు రంగాల వాటానే 24.9 శాతంగా ఉందని రాష్ట్ర ఐటీ,...