ITMinisterDuddillaSridharBabu : బిగ్ బ్రేకింగ్, మంత్రి శ్రీధర్ బాబు కీలకప్రకటన, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఇంక్యూబేషన్ కేంద్రాలు
ITMinisterDuddillaSridharBabu: ప్రజా దీవెన, హైదరా బాద్: తెలంగాణను "ఇన్నోవేషన్ హబ్" గా మా ర్చాలన్నదే తమ సంకల్పమని, వ రంగల్, నల్గొండ జిల్లాలోనూ టీ- హబ్ తరహాలో ఇంక్యూబేషన్ కేం ద్రాలను (incubation centers), ఏర్పాటు చేయబోతున్నట్లుగా రాష్ట్ర ఐ టీ, పరిశ్రమల శాఖ మం త్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశా రు. ఇందుకు సంబంధించి త్వరలో నే కాకతీయ, మహాత్మాగాంధీ వి శ్వ విద్యాలయాలతో ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లుగా వివ రించా రు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో...