Jagruthi kalavakuntla kavitha CBI : బిగ్ బ్రేకింగ్, తెలంగాణలో కీలక పరిణామం, జాగృతి కవిత చుట్టూమళ్ళీ చట్టపరమైన చర్యలు ఆరంభం

  Jagruthi kalavakuntla kavitha CBI :  ప్రజా దీవెన, హై దరాబాద్: తెలంగా ణ రాజకీయాల్లో మరోసారి విస్తృత స్థా యిలో చర్చకు దారితీసే కీ ల క పరిణామాలు కనిపిస్తున్నా యి. మాజీ ముఖ్యమంత్రి కూతురు, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, జాగృతి అ ధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చుట్టూ మళ్లీ చట్ట పరమైన చర్చలు ముదురే సూచనలు కనిపిస్తున్నాయి. గు రువారం రోజున సీబీఐ (C entral Bureau of Investiga tion) అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ...