Jagruthi Kavitha announced New Party TRS : బిగ్ బ్రేకింగ్, కొత్త పార్టీని ప్రకటించి న జాగృతి కవిత, తెలంగాణ రాష్ట్ర సేన (TRS) గా వెల్లడి 

Jagruthi Kavitha announced New Party TRS : ప్ర జా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో భవిష్యత్ రాజకీయా ల్లో మరో కొత్త అధ్యాయం ప్రారంభ మైనట్లు కనిపిస్తోంది. కా లంతో పాటు మారుతున్న రాజకీయ దిశలో, కల్వకుంట్ల కవి త (kalvakuntla kavitha) ఒక సంచలన నిర్ణయం తీసు కున్నారు. ప్రజల ముందుకు పూర్తిగా కొత్త రూపంలో వ చ్చేం దుకు సిద్ధమవుతూ ఆమె తన కొత్త పార్టీ పేరును శనివారం ఘనంగా ప్రకటించారు. ఈ కొత్త రాజకీయ శక్తికి “తెలంగాణ రాష్ట్ర...