jagtial tractor accident : బిగ్ బ్రేకింగ్, జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం, ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు దుర్మరణం
jagtial tractor accident : ప్రజా దీవెన, జగిత్యాల: జగి త్యాల జిల్లాలో ఘోరరోడ్డు ప్ర మాదo చోటుచేసుకుంది. ట్రా క్టర్ బోల్తా పడి నలుగురు కూ లీలు మృతి చెందగా మిగిలి నవారు తీవ్రంగా గాయ ప డ్డా రు. అందిన సమాచారం మేర కు జగిత్యాల జిల్లా మల్లా పూ ర్ మండలం ముగిలిపేట వద్ద విషాద ఘటన సంభవించింది. పసుపు పంట కోత పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన దుర్ఘటన ప్రమాదంలో నలుగురు...