Jala Sadhana samithi Dusharla Satyanarayana injured : బిగ్ బ్రేకింగ్, సూర్యాపేట జిల్లా ప్ర కృతి ఒడిలో విషాదం,జలసాధన సమితి ‘దుశర్ల’ పై గొర్ల కాపర్ల దాడి
Jala Sadhana samithi Dusharla Satyanarayana injured : ప్రజా దీవెన, సూర్యాపేట: సూర్యా పేట జిల్లా మోతే మండలం, రాఘవాపురం పర్యావరణ ప్రేమికులకు, జల ఉద్యమకారులకు ఇది నిజం గా దిగ్భ్రాంతికరమైన వార్త ఎడారి లా మారుతున్న భూమిని తన శ్రమతో పచ్చని అడవిగా మార్చిన జలసాధన సమితి వ్యవస్థాపకుడు దుశ ర్ల సత్యనారాయణపై స్థానిక గొర్లకాపర్లు దాడికి పాల్పడ్డారు. రాఘవాపురం గ్రామంలో ఏకంగా 70 ఎకరాల బంజరు భూ మిని తన సొంత ఖర్చుతో, అకుంఠిత దీక్షతో దట్టమైన అడ విగా...