jammu kashmir Busfell into avalley : జమ్మూకాశ్మీర్లో ఘోరరోడ్డుప్రమాదం, పదహారు మంది దుర్మరణం
jammu kashmir Busfell into avalley : ప్రజా దీవెన, కాశ్మీర్: జమ్మూకశ్మీర్ పర్వత మార్గాల్లో భయానక ఘటన చోటుచే సుకుంది. రామ్‌నగర్ నుంచి ఉదంపూర్ వైపు దూ సుకెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి కూలిపోయింది. క్షణాల్లోనే ఆనంద ప్రయాణం కాస్తా విషాదంగా మారింది.ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పై గా తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణి కులు ఉన్నట్లు సమాచారంగా యపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించా రు....