Praja Deveena
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 3:56 pm Posted by : praja deveena

Journalist Accreditation Cards : జిల్లాలో అర్హులైన జర్నలిస్టులంద రికీ అక్రెడిటేషన్ కార్డులు

 

Journalist Accreditation Cards : ప్రజా దీవెన, నల్లగొం డ టౌన్: నల్ల గొండ జిల్లాలో అర్హులైన జర్న లిస్టులందరికీ అ క్రెడిటేషన్ కార్డులు వ చ్చేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అక్రెడిటేషన్ కమిటీపై ఉంటుందని జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్ అన్నా రు. మంగళవారం తన చాంబర్లో ని ర్వహించిన జిల్లా మీడియా అ క్రిడే షన్ కమిటీ పరిచయ కార్యక్ర మం లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్ర భుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల ను ప్రజల్లోకి తీసుకువెళ్లే గురుతర బాధ్యత పత్రిక లు, చానళ్లపై ఉంద ని, అలాంటి విధులు నిర్వహించే జర్న లిస్టులకు ప్రభుత్వం ఇచ్చే గు ర్తింపు కార్డులు అర్హత ఉన్న వారికి అందాలని, ఆ విధంగా జిల్లా మీడి యా అక్రెడిటేషన్ కమిటీ చర్యలు తీసుకోవాలని అన్నారు.

నల్లగొండ జిల్లా మీడియా అక్రెడిటే షన్ కమిటీ నూతనంగా ఎంపికైన అక్రెడిటేషన్ కమిటీ సభ్యులు గార్ల పాటి కృష్ణారెడ్డి, గుండగోని జయ శంకర్ గౌడ్, జి. వాసుదేవులు,సి హెచ్ సాం బశివారెడ్డి, ఖాజా అహ్మ ద్ ఫహీముద్దీన్, దాస్, కోటగిరి దై వాదీనం, వై. చంద్రశేఖర్ రెడ్డి, కంది భజరంగ్ ప్రసాద్, ఎన్. బాలరాజు లకు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తె లియజేశారు.

ఈ సందర్భంగా జిల్లా మీడియా అ క్రెడిటేషన్ కమిటీ సభ్యు లు జిల్లా కలెక్టర్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువ సమ ర్పించారు. నల్గొండ ఆ ర్టీసీ రీజినల్ మేనేజర్ జాన్ రెడ్డి, సూ ర్యాపేట డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ మల్లే శం, సమాచార శాఖ సహాయ సంచాలకులు యు. వెంకటే శ్వర్లు ఉన్నారు.