Journalist Accreditation Cards : జిల్లాలో అర్హులైన జర్నలిస్టులంద రికీ అక్రెడిటేషన్ కార్డులు
Journalist Accreditation Cards : ప్రజా దీవెన, నల్లగొం డ టౌన్: నల్ల గొండ జిల్లాలో అర్హులైన జర్న లిస్టులందరికీ అ క్రెడిటేషన్ కార్డులు వ చ్చేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అక్రెడిటేషన్ కమిటీపై ఉంటుందని జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్ అన్నా రు. మంగళవారం తన చాంబర్లో ని ర్వహించిన జిల్లా మీడియా అ క్రిడే షన్ కమిటీ పరిచయ కార్యక్ర మం లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్ర భుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల ను ప్రజల్లోకి తీసుకువెళ్లే గురుతర...