Journalist Accreditations : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్య, పాత జీఓ ప్రకారమే జర్నలిస్టులకు అక్రెడిటేషన్స్
Journalist Accreditation : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలోని జర్నలిస్టులకు పాత జీఓ ప్రకారమే అక్రెడిటే ష న్ కార్డులు జారీ చేస్తామని సమాచార పౌరసంబంధాల శా ఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. గురువా రం సచివాలయంలో మంత్రి పొంగులేటిని టీయూడబ్ల్యూజే నేతలు, కేబుల్ చానెల్స్ జర్నలిస్టుల జేఏసీ నాయకులు కలి శారు. ఈ సందర్భంగా జీ.ఓ 252, జీ.ఓ 103లో కేబుల్ ఛాన ల్స్ కు అక్రెడిటేషన్స్ జా రీ విషయంలో అన్యాయం జరిగిన విషయాన్ని మంత్రికి వివరించారు. దీంతో వెంటనే...