Jupally Krishna Rao sensational comments : మంత్రి జూపల్లి కృష్ణారావు కీలకప్రకటన, ఫణిగిరి బౌద్ధక్షేత్రంకు రూ.5కోట్ల నిధులు మంజూరు
Jupally Krishna Rao sensational comments : ప్ర జా దీవెన, తుంగతుర్తి: అది దా దాపు 2500 ఏళ్ల నాటి కా లం... బౌద్ధ భిక్షువులు శాంతి మంత్రాన్ని జపించిన పవిత్ర భూమి. ఆచార్య నాగార్జునుడి పాదస్పర్శతో పులకించిన నే ల. కాలగర్భంలో కలిసి పోయిన ఆ అద్భుత చారిత్రక వై భ వానికి ఇప్పుడు మళ్లీ పూర్వ వై భవం రాబోతోంది. సూర్యా పేట జిల్లా నాగారం మండలంలోని ప్రసిద్ధ ఫణిగిరి బౌద్ధ క్షే త్రం, అలాగే గాజు లబండ...