Kamakhya Rohtak Amrit Bharat Express : బిగ్ బ్రేకింగ్, రైలు ప్రయాణకులకు తీపికబురు, చర్లపల్లి నుంచి కామాఖ్య వరకు అమృతభారత్ ఎక్స్‌ప్రెస్

  KamakhyaRohtak Amrit Bharat Express : ప్రజా దీవెన, హైదరాబాద్: భారత దేశం ఉత్తరం, తూర్పును దక్షి ణం తో మరింత దగ్గర చేసేందుకు ఒక కొత్త ప్రయాణ కథ మొదలుకాబో తోంది. తెలంగాణలోని చర్లపల్లి నుంచి అ సోంలోని పవిత్ర పుణ్యక్షేత్రం కామాఖ్య వరకు త్వరలోనే ఒ క కొత్త ప్రయాణ మార్గం అందుబా టులోకి రానుంది. ఈ ప్ర యాణాన్ని సాధ్యంచేసేది అమృత భారత్ ఎ క్స్‌ప్రెస్ అనే కొ త్త రైలు సేవ 2026 మార్చి 13 నుండి...