Kancharla Bhoopal Reddy Arrest : బిగ్ బ్రేకింగ్, మర్రిగూడ బైపాస్ వ ద్ద ‘మహా’ ఉద్రిక్తత, కంచర్ల భూ పాల్ రెడ్డి అరెస్ట్.. రోడ్లపై స్తంభిం చిన ట్రాఫిక్
Kancharla Bhoopal Reddy Arrest : ప్రజా దీవెన, నల్ల గొండ: మర్రిగూ డ బైపాస్ ఫ్లైఓవర్ వద్ద ఉత్కంఠ భరిత సన్ని వేశం చోటుచేసుకుంది. నిర్మాణం పూర్తయి రెండు నెలలు గ డుస్తున్నా.. రాజకీయ కారణాలతో ఫ్లైఓవర్‌ను ప్రారంభించ కపోవడం, ఈ లోగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతుండ టంపై మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వ ర్యంలో శనివారం 'మెరుపు ధర్నా' నిర్వహించారు. స్థానిక ప్ర జల ప్రాణాలతో ఆడుకుంటున్న పాలకుల వైఖరికి నిరసన గా చర్లపల్లి వ ద్ద...