Karimnagar ACB rides : బిగ్ బ్రేకింగ్, కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడి, రూ. లక్ష లంచం గుట్టురట్టు
Karimnagar ACB rides : ప్రజా దీవెన కరీంనగర్: నిజా మాబాద్ టెక్నాలజీ పెరిగితే అవినీతి తగ్గుతుందని భావిస్తే, కొం దరు అధికారులు అదే టెక్నాలజీని లంచాల కోసం వా డుకుంటున్నా రు. కానీ, ఏసీ బీ (ACB) నిఘా ముందు ఆ పప్పులేవీ ఉడకలేదు. తాజా గా కరీంనగర్ జిల్లాలో జరిగి న ఒక భారీ అవినీతి బాగోతం బట్ట బయలైంది. పెద్దపల్లి మాజీ ఇన్‌చా ర్జ్ SRO ప్రస్తుతం గంగాధర ఇన్‌చా ర్జ్ SRO మండా కిరణ్ కుమార్ తన...