Praja Deveena
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 11:24 am Posted by : praja deveena

Karimnagar ACB trap: డిజిటల్ లావాదేవీల ముసుగులో అవినీతి, ఏసీబీ స్మార్ట్ ఆపరేషన్‌ తో బయటపడిన బినామీ రహ స్యం 

Karimnagar ACB trap : ప్రజా దీవెన, కరీంనగర్: కరీంన గర్ అర్బన్‌లో నిషేధ ఎక్సైజ్ విభా గం లో పనిచేస్తున్న ఇన్‌ స్పె క్టర్ గుండెటి రాముతో పాటు జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఓబులాపూ ర్‌ లో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచే స్తున్న జక్కని వేణు ఇద్దరూ ఏసీబీ ప్రత్యేక ఆపరేషన్‌లో చిక్కి అరెస్ట య్యారు.

ఈ నెల 17వ తేదీన రాత్రి 8:25 గంటలకు జరిగిన ఈ ఆప రేషన్‌ లో అక్రమ ఆస్తుల కేసు (RCO)కు సంబంధించి ఇద్ద రినీ అదుపులోకి తీసుకున్నారు. 2022 నుండి 2024 మ ధ్య కాలంలో వేములవాడ ఎస్ హెచ్ఓ గా పనిచేసిన గుండె టి రాము, ఒక బెల్లం వ్యాపారి నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసి నట్లు ఏసీబీ గుర్తించింది. అయితే ఈ లావా దేవీలు సాంప్రదాయ మా ర్గాల్లో కాకుండా యూపీఐ (upi) ద్వారా జరిగాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ మొత్తా లు నేరుగా కాకుండా అతని స్నే హి తుడు జక్కని వేణు ఖాతాల ద్వా రా తిరిగి అతని ఖాతాకు, ఇంకా అతని తండ్రి ఖాతాకు చేరాయి.

      బినామీ నెట్‌వర్క్ స్పష్టత 

ఏసీబీ దర్యాప్తులో జక్కని వేణు ఖాతాలు ఒక మధ్యవర్తిగా ఉపయోగించబడ్డాయని అక్రమడబ్బు మూలాన్ని దాచిపె ట్టేందుకు ఈ విధానం అమలు చేసినట్లు స్పష్టమైంది. గుం డెటి రాము నివాసంలో నిర్వహించిన సోదాల్లో, లెక్కల్లో చూపని రూ.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇది కేసుకు మ రింత బలం చేకూర్చింది. ఇద్దరు నిందితులను అ రెస్టు చేసి, కరీంన గర్‌లోని SPE & ACB ప్రత్యేక న్యా య మూర్తి ముందు హాజరుపరుస్తున్నారు. కేసు ప్రస్తుతం దర్యా ప్తు దశలో కొనసాగుతోంది.

ఫిర్యాదుదారుని వివరాలు భద్రతా కారణాల వల్ల గోప్యంగా ఉంచబ డ్డాయి. లంచం డిమాండ్ చేసిన ఏ ప్రభుత్వ ఉద్యో గి గురించిన సమాచారం ఉన్నా వెంటనే ACB టోల్ ఫ్రీ నం బర్ 1064 కు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతు న్నారు. అదే విధంగా వాట్సాప్ 94 40446106 నెంబర్ కు, ఫేస్ బుక్ అకౌంట్ Telangana ACB, ఎక్స్ సామాజిక మా ధ్యమoలో @Tela ngana ACB ద్వారా కూడా సంప్ర దిం చవచ్చని సూచించారు. ఫిర్యా దుదారుల వివరాలు ఎప్పటి కీ గోప్యంగానే ఉంచబడతాయని స్పష్టం చేశారు.