Karimnagar ACB trap: డిజిటల్ లావాదేవీల ముసుగులో అవినీతి, ఏసీబీ స్మార్ట్ ఆపరేషన్‌ తో బయటపడిన బినామీ రహ స్యం 

Karimnagar ACB trap : ప్రజా దీవెన, కరీంనగర్: కరీంన గర్ అర్బన్‌లో నిషేధ ఎక్సైజ్ విభా గం లో పనిచేస్తున్న ఇన్‌ స్పె క్టర్ గుండెటి రాముతో పాటు జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఓబులాపూ ర్‌ లో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచే స్తున్న జక్కని వేణు ఇద్దరూ ఏసీబీ ప్రత్యేక ఆపరేషన్‌లో చిక్కి అరెస్ట య్యారు. ఈ నెల 17వ తేదీన రాత్రి 8:25 గంటలకు జరిగిన ఈ ఆప రేషన్‌ లో అక్రమ ఆస్తుల కేసు (RCO)కు సంబంధించి...