karnataka bus fire accident : బిగ్ బ్రేకింగ్, కర్ణాటకరాష్ట్రంలో ఘోర బస్సుప్రమాదం, 17 మంది సజీవదహనo
karnataka bus fire accident : ప్రజా దీవెన బెంగుళూరు: దేశం మ రోసారి ఉల్లిక్కి పడింది. దేశం లోని నలుమూలల ఎక్కడ చూసినా ఘో ర ప్రమాదాలతో ఊహిం చని విధం గా మృత్యు ఘం టికలు మోగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలోమరో ఘోర బస్సు ప్రమాదం సంభవిం చింది. కర్ణాటకలో ఓ ట్రావెల్స్ బ స్సు ప్రమాదానికి గురై మంటలు చెలరేగడంతో దాదాపు 17మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తు న్న ఓ ప్రైవేటు...