IndiaOpinionPoliticsజాతీయంతెలంగాణహైదరాబాద్

Karnataka CM D.K. Shivakumar : కర్ణాటక సీఎం శివకుమార్ సంచ లన వ్యాఖ్య, దేశవ్యాప్త బీసీ ఉ ద్యమానికి కాంగ్రెస్ పార్టీ బాసట

-- బెంగళూరులో ఘనంగా జరిగి న జాతీయ ఓబీసీ మహాసభ --మహాసభకు కర్ణాటక సీఎం, పి సిసి చీఫ్, పలు రాష్ట్రాల మంత్రు లు, ఓబీసీ ప్రతినిధులు హాజరు --దేశంలో కులగనణ జరిపి, రిజ ర్వేషన్ల పరిమితి ఎత్తివేయాలి --కులగనన జరిగితేనే దేశo శర వేగంగా అభివృద్ధి చెందుతుంది --కాంగ్రెస్ అధికారంలోకి డిమాం డ్లన్నీ పరిష్కరిస్తామన్న డీకే --బీసీల సాధికారతకు రాజకీయ పార్టీల కచ్చితంగా ఏకం కావాలి --కర్ణాటక పిసిసి చీఫ్ బికే హరిప్ర సాద్ --రాష్ట్రాలను ఏకం చేస్తూ దేశా న్ని కదిలించాలి --తెలంగాణలో బీసీల రాజకీయ అధికారమే లక్ష్యంగా కలిసి పనిచేస్తాం --విహెచ్, ఈటల, మధుసూద నాచారి --జెన్ జి ఉద్యమ స్థాయిలోనే బీ సీ ఉద్యమాన్ని దేశమంతా విస్త రిస్తాం --మావాటా దక్కేవరకూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పో రాడుతాం --బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్

 

Karnataka CM D.K. Shivakumar : ప్రజా దీవెన, బెంగుళూరు: రా ష్ట్రీయ ఓబిసి మహాసంఘ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం బెంగళూరులోని సిటీ యూనివర్సిటీలో ఉన్న జ్ఞాన జ్యో తి ఆధ్వర్యంలో ఓబీసీ జాతీయ 11వ మహాసభ అత్యంత వైభ వంగా జరిగింది, దేశం నలువైపు లా నుండి వేలాదిమంది ఓబీసీ ప్రతినిధులు పాల్గొనగా, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, క ర్ణాటక పిసిసి చీఫ్ బీకే హరిప్రసా ద్, తెలంగాణ నుండి వి హను మంతరావు ఈటెల రాజేందర్ సి రికొండ మధుసూదనా చారి, మ హారాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మం త్రి అదుల్ సావే, కర్ణాటక డిప్యూ టీ స్పీకర్ ఉమాశ్రీ, వివిధ రాష్ట్రా లకు చెందిన ప్రజాప్రతినిధులు మహాదేవ్ జంకర్, పరిణయ ఓకే, అభిజిత్ వంజరి, సుధాకర్ అడ బాలే, రేవన్న, సంకోజి సిం గ్, మ ధు నాయక్ హాజరయ్యారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య క్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆ ధ్వర్యంలో జరిగిన ఈ మహాసభ కు రాష్ట్రీయ ఓబీసీ మహాసంగ్ అధ్య క్షులు ప్రొఫెసర్ పవన్ రావ్ తైవాడే అధ్యక్షత వహించగా, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కేసిన శంకర్రావు సమన్వయం చేశా రు.జాతీయ ఓబీసీ మహాసభను క ర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ ముందుగా మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలు ఘటించిన, జ్యోతి ప్రజ్వలన భావించి మహా సభను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కర్ణాటక సీఎం డీ కే శివకుమార్ మాట్లాడు తూ మేం మానవత్వాన్ని నమ్ముతా మని, బసవేశ్వరుని జీ విత చరి త్ర తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గా ల ప్రజలను కా పాడుతుందనీ, ఇందిర గాంధి హా యంలో బడుగు బలహీన వర్గాల కు భూములు పంపిణీ చేసిందనీ ఆయన గుర్తు చేశారు.12వ దశా బ్దంలో మొట్టమొదటి మైసూరు రాజు జైచంబ్ర వేడియార్ కాలం లోనే రిజర్వేషన్లు కల్పించారన్నా రు. బీసీలు దేశం లో 55 శాతం ఉన్నారు బీసీలు మీ నైపుణ్యత తో దేశాన్ని నిర్మించారు ఇతర కు లా లు బీసీలు చేసే పని చేయ లే రు బీసీలు జాతీ నిర్మాతలని సీ ఎం కొనియాడారు.

1931 కులగణన బ్రిటిష్ కాలం లో జరిగిందనీ మళ్లీ నేటి వ రకు దేశంలో జరగలేదని, కులగనన దేశవ్యాప్తంగా జరిగితే నే అన్ని రంగాల్లో దామాషా ప్రకారం బీ సీలకు అవకాశాలు దక్కుతాయి అన్నారు. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ చె ప్పాడని ఆయన సందర్భంగా గుర్తు చేశారు ప్రతి రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి, బడ్జెట్ ఉన్నది మా ప్రభుత్వం లో 2/3 బీసీల ప్రాతి నిధ్యం ఉన్నది, కర్ణాటక రాష్ట్రంలోని సా మాజిక, ఆర్థిక సర్వే ను చేశాము,దానిని అమలు చేస్తా న న్నారు. స్థానిక సంస్థల ఎన్ని క ల్లో బీసీలకు రిజర్వేషన్లు అ మలు చేస్తున్నామని, పంచాయతీ నుం డి పార్లమెంటు దాక అన్నీ కులా ల నాయకత్వం పెరగాలి కేంద్రం జాతీయ గణ నలో బీసీ కులగ ణన జరుపాలి దేశంలో కుల గణ న జరిపి రిజర్వేషన్ల పరిమితి ఎ త్తివేయాలనీ ఆయన కేంద్ర ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. తె లంగాణకు చెందిన జాజుల శ్రీ ని వాస్ గౌడ్ తన స్వార్థం కోసం కా కుండా బీసీ జాతి కోసం చిత్తశుద్ధి తో పనిచేస్తున్నాడనీ సీఎం ప్రశం సించారు.

బ్యాక్ వార్డ్ క్లాస్ కు నేను బ్యాక్ బోన్ గా ఉంటానాని బీసీ ఉద్య మానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. దేశ oలోని బీసీ ఉద్యమానికి బాసటగా ఉంటా మని సీఎం డీకే శివకుమార్ హా మీ ఇచ్చారు. జాతీయ స్థాయి లో బీసీ ఉ ద్యమానికి కాంగ్రెస్ పా ర్టీ మద్దతు ఉంటుందనీ దేశంలో కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి రా గానే బీసీ డిమాండ్ల అన్నిటిని నె రవేరుస్తాం సీఎం తెలిపారు. బీసీ లు ఐక్యతతో దేశవ్యా ప్తంగా బీసీ ఉద్యమాన్ని నిర్మించాలనీ అన్ని రంగాలలోనూ బీసీలకు అన్యా యం జరుగుతుందనీ బీసీల సా ధికారతకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకం కావాలనీ కర్ణా టక పిసిసి చీఫ్ బికే హరిప్రసాద్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సల హాదారులు వి హనుమంత రావు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, టిఆర్ఎస్ పా ర్టీ శాసనసభ పక్ష నేత సి మధు సూదనాచారి లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీ వాదం రోజు రోజుకు బలపడుతుందనీ దేశం లోని అన్ని రాష్ట్రాలను రాష్ట్రాల ను ఏకం చేస్తూ దేశాన్ని కదిలిం చాలన్నారు. తెలంగాణలో బీసీ ల రాజకీయ అధికారమే లక్ష్యంగా కలిసి పనిచేస్తామణి వి హెచ్, ఈ టల, మధుసూదనాచారిలు వెల్లడించారు.

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఢిల్లీలో భూకంపం పుట్టించిన బీసీలకు జనాభా దా మాషా ప్రకారం రిజర్వేషన్లుసా ధించుకుంటా మని, మహిళా బి ల్లులు బీసీ మహిళలకు సబ్ కోట ద క్కేవరకు కేంద్రంపై యుద్ధం ప్రక టిస్తామన్నారు జెన్ జి ఉ ద్యమ స్థాయిలోనే బీసీ ఉద్యమాన్ని దే శమంతా విస్తరిస్తా మని మా వాటా మాకు దక్కేవరకు కాశ్మీర్ నుండి కన్యాకు మారి వరకు రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకర్రా వు మాట్లాడుతూ ఏపీ నుండి యూపీ వరకు బీసీల ను ఒకటి చేస్తామని చట్టసభలలో బీసీ రి జర్వేషన్ సాధిం చడమే బీసీ ఉ ద్యమ లక్ష్యంగా పనిచేస్తామని కేసన శంక ర్రావు ల ప్రకటించారుజాతీయ మహాసభల సందర్భం గా బీసీల సమగ్ర ఉద్యమాలకు సంబంధించిన సావనీర్ ను ఈ సందర్భంగా మహాసభకు హాజరై న ముఖ్య అతిథులు విడు దల చేశారు. ఈ కార్యక్రమంలో జా తీయ నేతలు సచిన్ రా జోల్కర్, తాటికొండ విక్రమ్ గౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్ ముది రాజ్, గుజ్జ కృ ష్ణ కనకాల శ్యాం కురుమ, కుందా రం గణేష్ చారి, కుమ్మరి క్రాంతి కు మార్, బి మని మంజరి సాగ ర్, బి చంద్రశే ఖర్ గౌడ్, డాక్టర్ ర మా, ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వ ర్, ఉప్పరి శేఖర్, రావులకోల్ నరే ష్ ప్రజా పతి, పిట్ల శ్రీధర్ బీసీ రమేష్ గౌడ్, వరంగల్ శ్రీనివాస్, తారకేశ్వరి, వీరస్వామి తదితరు లు పాల్గొన్నారు.

Related Articles

Back to top button