Karnataka CM D.K. Shivakumar : కర్ణాటక సీఎం శివకుమార్ సంచ లన వ్యాఖ్య, దేశవ్యాప్త బీసీ ఉ ద్యమానికి కాంగ్రెస్ పార్టీ బాసట

  Karnataka CM D.K. Shivakumar : ప్రజా దీవెన, బెంగుళూరు: రా ష్ట్రీయ ఓబిసి మహాసంఘ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం బెంగళూరులోని సిటీ యూనివర్సిటీలో ఉన్న జ్ఞాన జ్యో తి ఆధ్వర్యంలో ఓబీసీ జాతీయ 11వ మహాసభ అత్యంత వైభ వంగా జరిగింది, దేశం నలువైపు లా నుండి వేలాదిమంది ఓబీసీ ప్రతినిధులు పాల్గొనగా, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, క ర్ణాటక పిసిసి చీఫ్ బీకే హరిప్రసా ద్, తెలంగాణ నుండి వి హను మంతరావు ఈటెల రాజేందర్...